Pages

Showing posts with label ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు. Show all posts
Showing posts with label ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు. Show all posts

Sunday, August 13, 2017

సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు

సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు

ఆమ్లం --- సాంకేతికం

1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం --- HCl
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం --- H2SO4
3. నైట్రిక్ ఆమ్లం --- HNO3
4. ఫాస్ఫారిక్ ఆమ్లం --- H3PO4
5. ఎసిటిక్ ఆమ్లం --- CH3COOH
6. కార్బొనిక్ ఆమ్లం --- H2CO3
7. సల్ఫ్యూరస్ ఆమ్లం --- H2SO3

 సాధారణ క్షారాలు - సాంకేతికాలు
క్షారం --- సాంకేతికం
1. అమ్మోనియం హైడ్రాక్సైడ్ --- NH4OH
2. కాల్షియం హైడ్రాక్సైడ్ --- Ca(OH)2
3. పొటాషియం హైడ్రాక్సైడ్ --- KOH
4. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH
5. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ --- Mg(OH)2

మూలకాల అణువుల సాంకేతికాలు
మూలకం --- సాంకేతికం
1. హైడ్రోజన్ --- H2
2. ఆక్సిజన్ --- O2
3. నైట్రోజన్ --- N2
4. అయోడిన్ --- I2
5. పొటాషియం --- K
6. బ్రోమిన్ --- Br2
7. క్లోరిన్ --- Cl2
8. సోడియం --- Na
9. కాల్షియం --- Ca
10. ఫ్లోరిన్ --- F2
11. ఫాస్ఫరస్ --- P4
12. గంధకం --- S8

భాస్వరాన్ని ఫాస్ఫరస్ అని కూడా అంటారు.
గంధకాన్ని సల్ఫర్ అని కూడా అంటారు.
సంయోగ పదార్థాల సాంకేతికాలు
సంయోగ పదార్థం --- సాంకేతికత
1. హైడ్రోక్లోరికామ్లం --- HCl
2. నత్రికామ్లం --- HNO3
3. సల్ఫ్యూరికామ్లం --- H2SO4
4. కాపర్ సల్ఫేట్ --- CuSO4
5. సోడియం సల్ఫేట్ --- Na2 SO4
6. సోడియం నైట్రేట్ --- NaNO3
7. సోడియం క్లోరైడ్ --- NaCl
8. నీరు --- H2O
9. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH

 కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా ఇవ్వాలి.

మూలకం --- సాంకేతికం

1. హైడ్రోజన్ (Hydrogen) --- H
2. ఆక్సిజన్ (Oxygen) --- O
3. నైట్రోజన్ (Nitrogen) --- N
4. కర్బనం (Carbon) --- C
5. ఫ్లోరిన్ (Fluorine) --- F
6. సల్ఫర్ (Sulphur) --- S
7. ఫాస్ఫరస్ (Phosphorus) --- P
8. అయోడిన్ (Iodine) --- I

కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటిరెండు అక్షరాల్ని కాని, మొదటి మూడు అక్షరాల్ని కలిపి కాని మొదటి అక్షరం, మధ్యలో ప్రాముఖ్యం ఉన్న మరొక అక్షరాన్ని కలిపి కాని సంకేతంగా ఉపయోగిస్తారు.
మూలకం --- సాంకేతికం
1. అల్యూమినియమ్ (Aluminium) --- Al
2. బ్రోమిన్ (Bromine) --- Br
3. కాల్షియం (Calcium) --- Ca
4. బేరియం (Barium) --- Ba
5. హీలియం (Helium) --- He
6. నికెల్ (Nickel) --- Ni
7. సిలికాన్ (Silicon) --- Si
8. క్లోరిన్ (Chlorine) --- Cl
9. మెగ్నీషియం (Megnesium) --- Mg
10. మాంగనీసు (Magnanese) --- Mn
11. జింక్ (Zinc) --- Zn
12. ప్లాటినిమ్ (Platinum) --- Pt

 కొన్ని మూలకాలకు లాటిన్ పేర్లను అనుసరించి సంకేతాన్ని ఇచ్చారు.

మూలకం --- లాటిన్ పేరు --- సంకేతం

1. పొటాషియం --- Kalium (కాలియం) --- K
2. సోడియం --- Natrium (నేట్రియం) --- Na
3. కాపర్ --- Cuprum (కుప్రం) --- Cu
4. వెండి --- Argentum (అర్జెంటం) --- Ag
5. బంగారం --- Aurum (ఆరం) --- Au
6. పాదరసం --- Hydragyrum (హైడ్రాజిరమ్) --- Hg
7. సీసం --- Plumbum (ప్లంబం) --- Pb
8. తగరం --- Stannum (స్టాన్నం) --- Sn
9. ఇనుము --- Ferrum (ఫెర్రం) --- Fe
10. ఆంటిమొని --- Stibium (స్టిబియం) --- Sb
 కాపర్‌కు మరో పేరు రాగి.

Monday, March 6, 2017

ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆటంబాంబ్ -- రాబర్ట్ ఓపెన్‌హీమర్
👉*ఆస్పిరిన్ -- ఫెలిక్స్ హాఫ్‌మన్
👉*ఇన్సూలిన్ -- బాంటింగ్
👉*ఎక్స్ కిరణాలు -- రాంట్‌జన్
*👉ఎర్రరక్త కణాలు-- లీవెన్‌హాక్
👉*ఎలవేటర్స్-- ఎలిషా ఓటిస్
*👉ఏకె-47 -- Alexander Kalashnikov
👉*కంప్యూటర్ (అనాలిటికల్.ఇంజన్)--చార్లెస్ బాబేజ్,
👉*కాటన్ జిన్ -- ఎలి విట్నీ
*👉కుక్క కాటుకు మందు -- లూయీపాశ్చర్
👉*కుట్టుమిషన్ -- ఐజాక్ సింగర్
👉*క్రాస్‌వర్డ్ పజిల్ -- ఆర్థర్ వైనె
👉*క్రెస్కోగ్రాఫ్ -- జగదీశ్ చంద్రబోస్
👉*క్వాంటం సిద్ధాంతం -- మాక్స్ ప్లాంక్,
👉*గ్రామ్‌ఫోన్ - థామస్ ఆల్వా ఎడిసన్
👉*జిరోగ్రఫి -- చెస్టర్ కార్ల్‌సన్
👉*జెట్ ఇంజన్-- ఫ్రాంక్ విటిల్,
👉*టెలిగ్రాఫ్ కోడ్ -- మోర్స్
👉*టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రహంబెల్
*👉టెలివిజన్- జె.ఎల్.బైర్డ్
👉*ట్రాన్సిస్టర్ -- జాన్ బార్డిన్
👉*ట్రాన్స్‌ఫార్మర్ -- మైకేల్ ఫారడే
👉*డిఎన్‌ఏ నమూనా -- వాట్సన్, క్రిక్
*👉డిడిటి -- పాల్ ముల్లర్
👉*డీజిల్ ఇంజన్ -- రుడాల్ఫ్ డీజిల్
👉*డైనమో - మైకేల్ ఫారడే
👉*డైనమైట్-- ఆల్‌ఫ్రెడ్ నోబెల్,
👉*నియాన్ లాంప్ -- జార్జెస్ క్లాడ్
👉*న్యూక్లియర్ రియాక్టర్-- ఎన్రికో ఫెర్మి
👉*పెన్సిలిన్ -- అలెగ్జాండర్ ఫ్లెమింగ్
👉*పోర్ట్‌లాండ్ సిమెంట్-- జోసెఫ్ ఆస్పిడిన్
👉*పోలియో వాక్సిన్ -- అల్బర్ట్ సాబిన్
👉*పోస్టల్ స్టాంప్ -- రౌలాండ్ హిల్
👉*ప్రింటింగ్ మిషన్ - గూటెన్‌బర్గ్
👉*ఫౌంటెన్ పెన్-- వాటర్‌మాన్
👉*బాక్టీరియా -- లీవెన్‌హాక్
*👉బారోమీటర్ -- టోరిసెల్లి
👉బేకలైట్ -- లియో బేక్‌లాండ్
👉బ్యాటరీ -- అలెసాండ్రో ఓల్టా
👉రక్తప్రసరణం - విలియం హార్వే
👉రక్తమార్పిడి -- లాండ్ స్టీనర్
👉రాడార్ -- రాబర్ట్ వాట్సన్ వాట్
👉రామన్ ఎఫెక్ట్ -- సివి రామన్
👉రివాల్వర్ - కోల్ట్
👉రూబిక్ క్యూబ్-- ఎర్నో రూబిక్,
👉రేడియం - మేరీక్యూరీ
👉రేడియో -- మార్కోని
👉లాగరిథమ్‌ టేబుల్ -- జాన్ నేపియర్
👉లేజర్ -- థియోడర్ మైమన్
👉వరల్డ్ వైడ్ వెబ్ -- టిమ్‌ బెర్నర్స్ లీ
👉వికీపీడియా -- జిమ్మీవేల్స్, లారీసాంగర్స్
👉విటమిన్ - ఫంక్
👉వైర్‌లెస్ - మార్కోని
👉సిమెంట్-- ఆస్పిడిన్
👉సూక్ష్మదర్శిని -- లేవెన్‌హాక్
👉సెల్సియస్ మాపని -- ఆండర్స్ సెల్సియస్
👉సేఫ్టీ లాండ్ -- హంప్రీడేవీ
👉సైకిల్ -- మాక్‌మిలన్
👉స్టీమ్‌ఇంజన్ -- జేమ్స్ వాట్
👉స్టెతస్కోప్ -- రెనె లీనెక్
👉స్పిన్నింగ్ జెన్ని-- జేమ్స్u. హర్‌గ్రీవ్స్,
👉హెలికాప్టర్ - బ్రెక్వెట్,
👉హైడ్రోజన్ బాంబ్-- ఎడ్వర్డ్ టెల్లర్,
.