Spoken English in Telugu
English words & Telugu Meanings
1)Be - బి - ఉండు
2)Is - ఈజ్ - అయిఉండు
3) Am - యామ్ - అయి ఉన్నాను
4) Are – ఆర్ - అయి ఉన్నారు
5)Was - వజ్ - అయి ఉండెను
6)Were – వర్ - అయు ఉండే వారు
7) I - ఐ - నేను
8)We - ఉయ్ - మేము , మనము
9)You - యు - మీరు , నీవు
10) He - హి - అతడు
11) She - షి - ఆమె
12)They - దే - వారు
13) What - వాట్ - ఏమిటి
14) Why - వై - ఎందుకు
15) When - వెన్ - ఎప్పుడు
16) How - హౌ - ఎలా
17) Where - వేర్ - ఎక్కడ
18)Before - బిఫోర్ - ముందు
19)After - ఆఫ్టర్ - తరువాత
20)With - విత్ - తో
21) On - ఆన్ - మీద
22) In - ఇన్ - లోపల
23) Up - అప్ - మీద
24)Down - డౌన్ - క్రింద
25)Beyond - బియాండ్ - అవతల
26)By - బై - చేత , వలన
27) Of - ఆఫ్ - యొక్క
28)Below - బిలో - క్రింద
29)Front - ఫ్రంట్ - ముందు
30) Back - బేక్ - వెనుక
31)For - ఫర్ - కొరకు
32)About - ఎబౌట్ - గురించి
33)Between - బిట్వీన్ - మధ్యలో
34)Beside - బిసైడ్ - ప్రక్కన
35)Around - ఎరౌండ్ - చుట్టు ప్రక్కల
36)Among - ఎమాంగ్ -u మధ్య
37)Teacher - టీచర్ - ఉపాధ్యాయుడు
38)Friend - ఫ్రెండ్ - స్నేహితుడు
39)Time - టైమ్ - సమయం
40)There - దేర్ - అది
41)Here - హియర్ - ఇక్కడ
42) Strong - స్ట్రాంగ్ - బలమైన , దృఢమైన
43)School - స్కూల్ - పాఠశాల
44)Half - హాఫ్ - సగం
45)Full - ఫుల్ - పూర్తిగా
46)First - ఫష్ట్ - మొదటి
47)Second - సెకండ్ - రెండవ –
48)Third - థర్డ్ - మూడవ
49)Children - చిల్డ్రన్ - పిల్లలు
50)People - పీపుల్ - ప్రజలు
51)Good - గుడ్ - మంచిదైన
52)Bad - బేడ్ - చెడ్డదైన
53)Sea - సీ - సముద్రం
54)River - రివర్ - నది
y
55)Pond - పాండ్ – చెరువు
56)Near - నియర్ - దగ్గర
57)Far - ఫార్ - దూరంగా
58)Morning - మోర్నింగ్ - ఉదయం
59)Afternoon - ఆఫ్టర్ నూన్ - మధ్యాహ్నం
60)Evening - ఈవినింగ్ - సాయంత్రం
61) Night - నైట్ - రాత్రి
62)Mid-night - మిడ్ నైట్ - అర్థరాత్రి
63) Eye - ఐ - కన్ను
64)Head - హెడ్ - తల
65)Nose - నోస్ - ముక్కు
66)Mouth - మౌత్ - నోరు
67)Tooth - టూత్ - పన్ను
68)Tongue - టంగ్ - నాలుక
69)Hand - హేండ్ - చెయ్యి
70)Finger - ఫింగర్ - వ్రేని
71)Leg - లెగ్ - కాలు
72)Ear - ఇయర్ - చెవి
73)Nail - నెయిల్ - గోరు
74)Little - లిటిల్ - కొద్ది , కొంత
75)Big - బిగ్ - పెద్ద
76)More - మోర్ - ఎక్కువ
77)Less - లెస్ - తక్కువ
78)Pain - పెయిన్ - నొప్పి
79)Fun - ఫన్ - వినోదం , తమాషా
80)Loud - లౌడ్ - బిగ్గరగా
81)Calm - కామ్ - నెమ్మదైన
82)Rock - రాక్ - రాయి
83)But – బట్ - కాని
84) Lesson - లెసన్ - పాఠము
85) Yes - యస్ - అవును
86)No - నో - కాదు , లేదు
87)Breakfast - బ్రేక్ ఫాస్ట్ - ఉదయపు భోజనం
88)Lunch - లంచ్ - మధ్యాహ్నపు భోజనం
89)Dinner – డిన్నర్ - రాత్రి భోజనం
90)Fruit - ఫ్రూట్ - పండు
91)Bread - బ్రెడ్ - రొట్టె
92)One - వన్ - ఒకటి
93)Two - టు - రెండు
94)Three - త్రీ – మూడు
95)Four - ఫోర్ - నాలుగు
96)Five - ఫైవ్ - ఐదు
97)Six - సిక్స్ - ఆరు
98)Seven - సెవన్ - ఏడు
99)Eight - ఎయ్ ట్ - ఎనిమిది
100)Nine - నైన్ - తొమ్మిది
101)Ten - టెన్ - పది
102)Eleven - ఎలెవన్ - పదకొండు
103)Twelve - ట్వల్వ్ - పన్నెండు
104)Thirteen - థర్టీన్ - పదమూడు
105)Fourteen - ఫోర్టీన్ - పద్నాలుగు
106)Fifteen - ఫిఫ్టీన్ – పదిహేను
107)Sixteen - సిక్స్ టీన్ - పదహారు
u
108)Seventeen - సెవంటీన్ – పదిహేడు
109)Eighteen - ఎయిటీన్ - పద్దెనిమిది
110)Nineteen - నైంటీన్ – పంతొనిమిది
111)Twenty - ట్వంటీ – ఇరవై
112)Hot - హాట్ - వేడైన
U
113)Cool - కూల్ - చల్లని
114)Health - హెల్త్ - ఆరోగ్యం
115)Name - నేమ్ - పేరు
116)Color - కలర్ - రంగు
117)Ball - బాల్ - బంతి
118)Stomach - స్టమక్ - కడుపు
119)Green - గ్రీన్ - పచ్చని
120)Blue - బ్లూ - నీలం
121)Pink - పింక్ - గులాబీ
122)Black - బ్లాక్ - నలుపు
123)White - వైట్ - తెలుపు
124)Stone - స్టోన్ - రాయి
125)Now - నౌ - ఇప్పుడు
126)Then - దెన్ - అప్పుడు
127)Because - బికాజ్ - ఎందుకంటే
128)A - ఎ - ఒక
129)An - యాన్ - ఒక
130)The - ది - ఆ , ఈ
131)Animal - యానిమల్ - జంతువు
132)Place - ప్లేస్ - చోటు
133)Hard - హార్డ్ - కఠినమైన , గట్టిదైన
134)Easy - ఈజీ - సులభమైన
135)These - దీజ్ - ఇవి
136)Those - దోజ్ - అవి
137)Story - స్టోరీ - కథ
138)Slow - స్లో - నెమ్మదైన
139)Fast - ఫాస్ట్ - వేగంగా
140)Long - లాంగ్ - పొడు గాటి
141)Short - షార్ట్ - పొట్టి
142)Water - వాటర్ - నీరు
143)Boat - బోట్ - పడవ
144)House - హౌస్ - ఇల్లు
145)Tree - ట్రీ - ఇల్లు
146)Gold - గోల్డ్ - బంగారం
147)Always - ఆల్వేజ్ - ఎల్లప్పుడూ
148)God - గాడ్ - దేవుడు
149)Person - పెర్సన్ - వ్యక్తి
150)Friend - ఫ్రెండ్ - స్నేహితుడు
151)Enemy -ఎనిమి - శత్రువు
152)Life - లైఫ్ - జీవితం
153)Minute - మినిట్ - నిమిషం
154)Happy - హేపీ - సంతోషం
155) Sad - సేడ్ - విచారకరమైన
156)Summer - సమ్మర్ - వేసవి
157)Winter – వింటర్ - శీతా కాలం
158)Another - ఎనదర్ - మరియొక
159)Shop - షాప్ - దుకాణం
160)Mother - మదర్ - తల్లి
161)Father - ఫాదర్ - తండ్రి
162)Sister - సిస్టర్ - సోదరి
163)Brother - బ్రదర్ – సోదరుడు
164)Son - సన్ - కొడుకు
165)Daughter - డాటర్ - కూతురు
166)Town - టౌన్ - పట్టణం
167)Village - విలేజ్ - గ్రామము
168)India - ఇండియా - భారతదేశం
169)Once - వన్స్ - ఒకసారి , ఒకప్పుడు
170)Twice - ట్వైస్ - రెండు సార్లు
171)Thrice - త్రైస్ - మూడు సార్లు
172)Chair - ఛైర్ - కుర్చీ
173)Table - టేబుల్ - టేబులు
174)Old - ఓల్డ్ - పాతదైన, ముసలియైన
175)Young - యంగ్ - కుర్రనైన
176)New - న్యూ - కొత్త
177) King - కింగ్ - రాజు
178)Master - మాస్టర్ - గురువు
179)Angry - ఏంగ్రీ - కోపంగా
180)Parrot - పేరట్ - చిలుక
181) Nest - నెస్ట్ - పక్షి గూడు
182) Morning - మోర్నింగ్ - ఉదయం
183) Afternoon - ఆఫ్టర్ నూన్ - మద్యాహ్నం
184) Evening - ఈవినింగ్ - సాయంత్రం
185) Night - నైట్ – రాత్రి
186) Mid-night - మిడ్ నైట్ - అర్థరాత్రి
187) Tail - టెయిల్ - తోక
188) Lion - లయన్ - సింహం
189) Tiger - టైగర్ - పులి
190) Fox - ఫాక్స్ - నక్క
191) Please - ప్లీజ్ - దయచేసి
192) Question - క్వశ్చన్ - ప్రశ్న
193) Answer - ఆన్సర్ – జవాబు
194) This - దిస్ - ఇది
195) That - దట్ - అది
196) Road - రోడ్ - రోడ్డు , బాట
197) Sky - స్కై - ఆకాశం
198) Earth - ఎర్త్ - భూమి
199) Money - మనీ - డబ్బు , సొమ్ము
200) Elephant - ఎలిఫేంట్ - ఏనుగు
201) Job - జాబ్ - ఉద్యోగం
202) Oil - ఆయిల్ - నూనె
203) Rope - రోప్ - లావైన త్రాడు
204) Neck - నెక్ - మెడ
205) Horse - హార్స్ - గుర్రం
206) True - ట్రూ - నిజమైన
207) False - ఫాల్స్ - అబద్ధమైన
208) Vessel - వెస్సెల్ - పాత్ర
209) Month - మంత్ - నెల
210) Ear - ఇయర్ - చెవి
211) Man - మేన్ - మగ మనిషి
212) Woman - ఉమన్ - ఆడ మనిషి
213) Work - వర్క్ - పని , పని చేయు
214) Welcome -వెల్ కమ్ - స్వాగతించు
215) Rice - రైస్ - బియ్యం
216) Wheat - వీట్ - గోదుమ
217) Power - పవర్ - సామర్థ్యం , శక్తి
218) Onion - ఆనియన్ - ఉల్లి
219) Brinjal - బ్రింజాల్ - వంకాయ
220) Carrot - కేరట్ - కేరట్ దుంప
221) Potato - పొటాటో - బంగాళా దంప
222) Rich - రిచ్ - ధనికమైన
223) Poor - పూర్ - పేద యైన
224) Rain - రెయిన్ - వర్షం
225) Sun - సన్ - సూర్యుడు
226) Food - ఫుడ్ - ఆహారం
227) Later - లేటర్ - తరువాత
228) Poor - పూర్ - పేదయైన
229) Taste - టేస్ట్ - రుచి
230) End - ఎండ్ - చివర ,కొన, ముగింపు
231) Sugar - సుగర్ -పంచదార
232) Pepper - పెప్పర్ - మిరియాలు
233) Lemon - లెమన్ - నిమ్మ
234) Shirt - షర్ట్ - చొక్కా
235) Heart - హార్ట్ - గుండె
236) Leaf - లీఫ్ - ఆకు
237) Goat - గోట్ - మేక
238) Rabbit - రేబిట్ - కుందేలు
239) Beautiful - బ్యూటిఫుల్ - అందమైన
240) Stick - స్టిక్ - పుల్ల , కొయ్య
241) Brick - బ్రిక్ - ఇటుక
242) Hair - హెయిర్ - జుట్టు
243) Idea - ఐడియా - ఉపాయం ,ఆలోచన
244) Fire - ఫైర్ - అగ్ని
245) Forest - ఫారెస్ట్ - అడవి
246) Arm - ఆర్మ్ - చేయి ,ఆయుధం
247) Soil - సోయిల్ - మట్టి
248) Tomato - టొమాటో - టమాటా
249) Plant - ప్లాంట్ - మొక్క
250) Tree - ట్రీ - చెట్టు
251) Flower - ఫ్లవర్ - పుష్ఫం
252) Prize - ప్రైజ్ - బహుమతి
253) Parents - పేరెంట్స్ - తల్లిదండ్రులు
254) Thanks - థాంక్స్ - కృతజ్ఞతలు
255) Sand - సేండ్ - ఇసుక
256) Bottle - బోటిల్ - సీసా
257) Vegetable - వెజిటబుల్ - కూరగాయ
258) Yesterday - ఎస్టర్ డే - నిన్న
259) Tomorrow - టుమారో - రేపు
260) Field - ఫీల్డ్ - పొలము
261) Garden - గార్డెన్ - తోట
262) Cow - కౌ - ఆవు
263) Milk - మిల్క్ - పాలు
264) Pigeon - పిజన్ - పావురం
265) Window - విండో - కిటికీ
266) Seed - సీడ్ - విత్తనం
267) Bottle gourd - బోటిల్ గార్డ్ - ఆనప కాయ
268) Chilies - చిల్లీస్ - మిరపకాయలు
269) Spinach - స్పినాక్ - ఆకుకూర
270) Coriander - కొరియాండర్ - కొత్తిమీర
271) Mint - మింట్ - పుదీనా
272) Festival - ఫెస్టివల్ - పండుగ , ఉత్సవం
273) Health - హెల్త్ - ఆరోగ్యం
274) Meals - మీల్స్ – భోజనం
275) Drink - డ్రింక్ - పానీయం
276) Juice - జ్యూస్ - రసం
277) Each - ఈచ్ - ప్రతీ ఒక్కటి
278) Metal - మెటల్ - లోహం
279) Height - హైట్ - పొడుగు
280) Deep - డీప్ - లోతైన
281) Not - నాట్ - కాదు
282) Pipe - పైప్ - గొట్టము
283) Chimney - చిమ్నీ - పొగ గొట్టం
284) Tub - టబ్ - తొట్టె
285) Judge - జడ్జి - న్యాయాధి కారి
286) Anyone - ఎనీవన్ - ఎవరైనా
287) Exhibition - ఎగ్జిబిషన్ - ప్రదర్శన
288) Fever - ఫీవర్ - జ్వరం
289) Cold - కోల్డ్ - చల్లని
290) Cough - కఫ్ - దగ్గు
291) Pain - పెయిన్ - నెప్పి
292) Picture - పిక్చర్ - చిత్రం
293) Important - ఇంపార్టేంట్ - ముఖ్యమైన
294) Neighbors - నెయ్ బర్స్ -ఇరుగు పొరుగువారు
295) Buffalo - బఫోలో - పోతు
296) Season - సీజన్ - ఋతువు
297) Reason - రీజన్ - కారణం
298) View - వ్యూ - చూడు , దృష్టి
299) Need - నీడ్ - అవసరము
300) Market - మార్కెట్ - బజారు
301) Soft - సాఫ్ట్ - మృదువైన , మెత్తని
302) Upon - అపాన్ - పైన
303) Group - గ్రూప్ - సమూహం , గుంపు
304) Fat - ఫేట్ - లావు , కొవ్వు
305) Cream - క్రీమ్ - మీగడ ,పలుచని ముద్ద
306) Number - నంబర్ - సంఖ్య
307) Early - ఎర్లీ - ముందరగా
308) Late - లేట్ - ఆలస్యముగా
309) Sick - సిక్ - అనారోగ్యముగా నున్న
310) Whole - హోల్ - అంతయును
311) Owner - ఓనర్ - యజమాని
312) Busy - బిజీ - పనిలో ఉన్న, తీరిక లేని
313) Court - కోర్ట్ - న్యాయస్థానం , ఆవరణము
314) Guard - గార్డ్ - రక్షకుడు, కాపలి వాడు
315) Cloth - క్లాత్ - గుడ్డ , బట్ట
316) Angry - ఏంగ్రీ - కోపంగా
317) Order - ఆర్డర్ - ఆజ్ఞ
318) Harm - హార్మ్ - హాని
319) Only - ఓన్లీ - మాత్రమే
320) Intelligent - ఇంటెలిజెంట్ - తెలివిగల
321) Mood - మూడ్ - మనస్సు యొక్క స్థితి
322) Role - రోల్ - పాత్ర
323) Salt - సాల్ట్ - ఉప్పు , లవణము
324) Street - స్ట్రీట్ - వీథి
325) Plenty - ప్లెంటీ - పెక్కుగా , సమృద్ధిగా
326) Meat - మీట్ - మాంసము
327) Minute - మినిట్ - నిమిషమం
328) Hour - అవర్ - గంట
329) Money - మనీ - సొమ్ము
330) Enough - ఇనఫ్ - సరిపడినంత
331) Wonderful - వండర్ ఫుల్ - ఆశ్చర్యకరమైన
332) Spider - స్పైడర్ - సాలి పురుగు
333) Inside - ఇన్ సైడ్ - లోపలి
334) Jackal - జాకల్ - నక్క
335) Every - ఎవ్ రీ - ప్రతీ
336) Tears - టియర్ - కన్నీరు, టేర్ – చింపు
337) Blood - బ్లడ్ - రక్తం
338) Around - ఎరౌండ్ - చుట్టుపక్కల
339) Hospital - హాస్పిటల్ - ఆసుపత్రి
340) Office - ఆఫీస్ - కార్యాలయం
341) Immediately - ఇమీడియట్లీ - వెను వెంటనే
342) Honey - హని - తేనె
343) Dictionary - డిక్షనరీ - నిఘంటువు
344) Century - సెంచరీ - శతాబ్ధం
345) World - వరల్డ్ - ప్రపంచం
346) Victory - విక్టరీ - విజయం
347) Ground - గ్రౌండ్ - మైదానం
348) Proud - ప్రౌడ్ - గర్వం
349) News - న్యూస్ - వార్తలు
350) Thread - థ్రెడ్ - దారం , త్రాడు
351) Another - ఎనదర్ - మరియొక
352) Nature - నేచర్ - ప్రకృతి
353) Life - లైఫ్ - జీవితం
354) Different - డిఫరెంట్ - వేరుగా
355) Power - పవర్ - సామర్థ్యము , శక్తి
356) College - కాలేజ్ - కళాశాల
357) Great - గ్రే ట్ - గొప్పదైన
358) English - ఇంగ్లీష్ - ఆంగ్లము
359) Couple - కపుల్ - జంట , జోడు ,జత
360) Disease - డిసీజ్ - వ్యాది
361) Muscles - మజిల్స్ - కండరాలు
362) Birth - బర్త్ - పుట్టుక
363) Death - డెత్ - చావు
364) Dozen - డజన్ - పన్నెండు
365) Example - ఎగ్జాంపుల్ - ఉదాహరణ
366) Popularity - పాపులారిటీ - జన సమ్మతం , . బా గా తెలిసిన
367) Strength - స్ట్రెంత్ - బలము
368) Hard - హార్డ్ - కఠినమైన , దృఢమైన
369) Noun - నౌన్ - నామవాచకం
370) Pronoun - ప్రొనౌన్ - సర్వనామం
371) Verb - వెర్బ్ - క్రియ
372) Adverb - ఏడ్ వెర్బ్- సహాయక క్రియ
373) Adjective - ఏడ్జెక్డివ్ - విశేషణం
374) Word - వర్డ్ - పదము
375)Sentence - సెంటెన్స్ - వాక్యం
376) Dream - డ్రీమ్ - కల ,కలగను
377)Temple - టెంపుల్ - గుడి
378)Hence - హెన్స్ - ఇందువలన, ఇకమీద
379)Past - పాస్ట్ - గతం
380) Present - ప్రెజెంట్ - వర్తమానం , హాజరగు
381)Future - ఫ్యూచర్ - భవిష్యత్తు
382)Almost - ఆల్ మోస్ట్ - సుమారుగా , దాదాపుగా
383)Blind - బ్లైండ్ - గుడ్డియైన
384)Deaf - డెఫ్ - చెవిటియైన
385)Station - స్టేషన్ - కేంద్రము ,స్థలము
386)However - హౌవెవర్ - ఏదేమైనా
387)Inventor - ఇన్వెంటర్ - కనిపెట్టు
388)Cobbler - కోబ్లర్ - చెప్పులు కుట్టేవాడు
389)Heavy - హెవీ - బరువైన , జీర్ణం కాని
390) Light - లైట్ - తేలికైన , దీపం
391)Soldier - సోల్జర్ - సిపాయి
392)Request - రిక్వెస్ట్ – ప్రాధేయపడు
393)Battle - బేటిల్ - యుద్ధం
394) Without - లేకుండా , కాకుండా
395)Few - ఫ్యూ - కొద్ది , తక్కువ
396)Dot - డాట్ - చుక్క
397)Also - ఆల్సో - కూడా
398)Hole - హోల్ - కన్నము , చిల్లు
399)Bulb - బల్బ్ - గడ్డ , దీపం
400)Park - పార్క్ - ఉధ్యాన వనము
401)Husband - హజ్ బేండ్ - భర్త
402)Wife - వైఫ్ - భార్య
403)Clock - క్లాక్ - గడియారం
404)Anybody - ఎనీ బడీ - ఎవరైన
405)Nobody - నో బడీ - ఎవ రూ కాని
406)Something - సమ్ థింగ్ - ఏదో ఒకటి
407)Nothing - నథింగ్ - ఏమీ లేని
408) Equal - ఈక్వల్ - సమామమైన
409)Language - లాంగ్వేజ్ - భాష
410)Paper - పేపర్ - కాగితం
411) Back - బేక్ - వెనుక
412)Front - ఫ్రంట్ - ముందు
413)Banana - బనాన - అరటి
414)Listen - లిజన్ - విను
415) Speak - స్పీక్ - మాట్లాడు
416)Read - రీడ్ - చదువు
417)Write - రైట్ - రాయు
418) Jump - జంప్ - దూకు
419)Run - రన్ - పరుగెత్తు
420)Walk - వాక్ - నడు
421)Eat - ఈట్ - తిను
422)Sing - సింగ్ - పాడు
423)Talk - టాక్ - మాట్లాడు
424)Creep - క్రీప్ - ప్రాకు
425) Play - ప్లే - ఆడు
426)Watch - వాచ్ - గమనించు , చూడు
427)Sleep - స్లీప్ - నిద్రించు
428)Cry - క్రై - ఏడు , అరు
429)Drive - డ్రైవ్ - నడుపు
430)Teach - టీచ్ - భోధించు
431)Smile - స్మైల్ - నవ్వు
432)Help - హెల్ప్ - సహాయం చేయు
433)Tell - టెల్ - చెప్పు
434)Take - టేక్ - తీసుకును
435)Look - లుక్ - చూడు
436)See - సీ - చూడు
437)Give - గివ్ - ఇచ్చు
438)Learn - లెర్న్ - నేర్చు
439)Keep - కీప్ - ఉంచు
440)Hear - హియర్ - విను
441)Leave - లీవ్ - విడిచి పెట్టు
442)Climb - క్లైంబ్ - ఎక్కు
443)Drink - డ్రింక్ – తాగు
444)Come – కమ్ - వచ్చు
445)Go - గో - వెళ్ళు
446)Ask - ఆస్క్ - అడుగు
447)Like - లైక్ - నచ్చు
448)Sing - సింగ్ - పాడు
449) Play - ప్లే - ఆడు
450)Break - బ్రేక్ - పగులు
451)Say - సే - చెప్పు
452) Know - నో - తెలియు
453)Buy - బై - కొను
454)Wait – వెయిట్ - ఎదురు చూడు
455)Do - డూ - చేయు
456)Begin - బిగిన్ - ప్రారంబించు
457)Move – మూవ్ - కదులు
458)Sell - సెల్ - అమ్ము
459)Live - లివ్ - జీవించు, నివసించు
460)Wash - వాష్ - ఉతుకు
461)Sit - సిట్ - కూర్చొను
462)Build - బిల్డ్ - నిర్మించు
463) Draw - డ్రా - గీయు
464)Choose - చూజ్ - ఎంచు
465)Grow - గ్రో - పెరుగు
466)Hide - హైడ్ - దాయు
467)Use - యూజ్ - ఉపయోగించుt
468)Make - మేక్ - చేయు, తయారు చేయు
469)Add - యాడ్ - కలుపు
No comments:
Post a Comment