Pages

Showing posts with label పిల్లలు. Show all posts
Showing posts with label పిల్లలు. Show all posts

Sunday, July 31, 2016

అప్పట్లో కష్టం అంటే -



అప్పట్లో కష్టం అంటే - 


తినడానికి సరైన తిండి దొరక్కపోవడం,
చదివినా ఉద్యోగం దొరక్కపోవడం!
భార్యకి భర్తపోరు అత్తపోరు,
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు,
ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం,
ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం,
చాలీచాలని జీతాలు ఇలా ఒకస్థాయిలో ఉండేవి.
మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు - సరిపెట్టుకునేవారు.

ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి -
పరీక్ష తప్పితే కష్టం,
అమ్మ తిడితే కష్టం,
నాన్న కొడితే కష్టం,
పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం,
సరైన చీర కొనకపోతే కష్టం...!

ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే - 
అనుకున్నది దొరికితే కష్టం లేనట్లే
పిన్నీసు దొరక్కపోయినా,
ప్రాణం పోయేంత కష్టం వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు...!

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది.
ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు.

ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా
వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము.

మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే...!
ఇప్పటి కొత్తతరం పెద్దలకి చెప్పేది ఏంటంటే -
చదవండి, చదివించండి, కష్టపడడం నేర్పండి.
మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ పెంచండి.

"మేము పడుతున్న కష్టం చాలు, పిల్లలెందుకు కష్టపడాలి"
అని అనుకోవడం చాలా పెద్ద పొరబాటు

Friday, July 29, 2016

మీ పిల్లలకు ఉపయోగపడే పోస్ట్

మీ పిల్లలకు ఉపయోగపడే పోస్ట్

(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα

1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α
🍄🍄🍄🍄🍄
» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
👇👇👇👇
9th,10th,11th,12th వరకు గణితంలో అన్ని ఫార్ములాలు ఉన్నాయి...
దయచేసి అందరి పిల్లల పేరెంట్స్ కి share చేయండి...

Thursday, June 16, 2016

childhood



తప్పక జవాబు చెప్పండి
ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది
చిన్నారి: అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?
* అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు.
చిన్నారి: మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?
*నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?
చిన్నారి: మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?
*నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు.
చిన్నారి : అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?
నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ?
ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.
నేటి జీవన విధానం ఇది.
మారుతున్న కాలంలో
డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము,
డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబంధాల్ని కూడ పక్కన పెడుతున్నాము.
ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఏముందో
బ్రతకడం కోసం డబ్బు కావాలి కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.
వాడాల్సిన ధనాన్ని,
భౌతిక వస్తువుల్ని ప్రేమిస్తున్నాం.
ప్రేమించాల్సిన వ్యక్తుల్ని వాడుకుంటున్నాం.
కుడి ఎడమైతే ఎంత పొరపాటు ఉందో కదా!
(గొప్ప మనసున్న మహాత్ములు కొందరు మన బృందంలో కూడ ఉన్నారు వారికిది వర్తించదు.)
.