కళ్ళు మూసుకుని ప్రేమించేది *ప్రియురాలు*
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది *స్నేహితురాలు*
కళ్ళు ఉరిమి ప్రేమించేది *భార్య*
కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"*
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న.
నాన్నకి అంకితం*
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది - జీవనం నాన్నది.*
ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత - నాన్న బాధ్యత.*
పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
నడక అమ్మది - నడవడిక నాన్నది.*
తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన-నాన్న ఆచరణ*
అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
But... కానీ ....
నాన్న ప్రేమను నువ్వు *నాన్నవు*అయ్యాకే తెలుసుకోగలవు...
కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న
నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు
కొడుకు :i love u నాన్న
నాన్న :i love u too ra చెపుతూ
ఏడ్చాడు
Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు
కొడుకు :మా నాన్న ఎక్కడా
ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో మీ నాన్నేనురా !
కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా
కొడుకు :i miss you నాన్న
మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి నడిపించారు మర్చిపోకు మన భారాన్ని అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను దరబోసే వాడు నాన్న
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-

I love you నాన్న
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment