Quotations in Telugu
ప్రతీ అవకాశంలోనూ అడ్డంకులుంటాయి...!
ప్రతీ అడ్డంకి వెనకా కొన్ని అవకాశాలుంటాయి...!
మనం దేన్ని చూసామన్నదే ముఖ్యం..!
అడ్డంకులొచ్చాయని అక్కడే ఆగిపోతే ఎదగుదల అక్కడే ఆగిపోతుంది..!
వేసిన తొలి అడుగు వృధా అవుతుంది..!
ఆగక ప్రయత్నిస్తే అందుకోలేమా లక్ష్యాలను...?
చేరలేమా గమ్యాలను...?
సాధించ లేమా విజయాలను..?
అందరికీ గమ్యం ఒక్కటే...
విజయం👍
అది అలుపు లేని ప్రయత్నానికి..!
గుండె నిండా ఉన్న నిబ్బరానికీ..!
దక్షత తో చేసే పనికి...దక్కడానికి వేచి చూస్తుంది..
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment