మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?
మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .
అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.! వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు. అంతవరకే.!
3⃣పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు వాడుకుందామని. పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.
ఇది నిజం
కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!
కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి 1 కరుణ,2 దయ,3 ప్రేమ ,4 జాలి ,5 సేవాభావం ,6 సాయపడాలనే తపన ,7 మంచి మనసు ,8 తెగింపు ,9 విశాలహృదయం , ఉండాలి.!!! " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు వస్తుంది.!
No comments:
Post a Comment