మూలకాలు - ప్రత్యేకతలు
మూలకాలు - ప్రత్యేకతలు
- యురేనియం :- ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.
- హైడ్రోజన్ :- ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.
- కార్బన్ డైమండ్ :- ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
- కార్బన్ :- మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.
- ఆక్సిజన్ :- మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.
- క్లోరిన్ :- మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.
- ఫ్లోరిన్ :- మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.
- హీలియం :- మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.
- ఫ్లోరిన్ :- మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.
- సీజియం :- మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.
- కాల్షియం :- మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
- ఆస్మియా :- అత్యధిక సాంద్రత ఉండే లోహం.
- లిథియం :- ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.
- సిల్వర్ :- అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
- రేడియం :- అత్యధిక రేడియోధార్మికత గల లోహం.
- అల్యూమినియం :- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.
- టంగ్‌స్టన్ :- అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
- పాదరసం :- అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
- నైట్రోజన్ :- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.
- మాంగనీస్ :- మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.
- ఇనుము :- మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.
- బంగారం :- రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
- వెండి :- అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.
- మాంగనీస్ :- స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.
- నికెల్ :- నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.
- జిర్కోనియం :- వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.
- టైటానియం :- ఉక్కులో సగం బరువు, గట్టిదనంలో సమానంగా ఉంటుంది.
- హీలియం :- అన్నింటికంటే తేలికైన జడ వాయువు.
- » బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం
- బొగ్గురకం :- కార్బన్ శాతం
- ఆంత్రసైట్ :- 90
- బిట్యు మినస్: - 80
- లిగ్నయిట్ :- 70
- పీట్ :- 60
No comments:
Post a Comment