రాష్ట్రపతి ఎన్నిక విధానం
ఎమ్మెల్యే ఓటు విలువ = మొత్తం రాష్ట్ర జనాభా/రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యx1000
ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యే ఓట్ల విలువ/మొత్తం ఎంపీల సంఖ్య
ఈ ఫార్ములా ప్రకారం…ప్రతి ఎంపీ ఓటు విలువ 708గా లెక్కించ బడింది. అదే ఒక ఎమ్మెల్యే ఓటు విలువను ఆ రాష్ట్రంలోని జనాభా, రాష్ట్ర అసెంబ్లీ బలాన్ని బట్టి లెక్కిస్తారు. ఉదాహరణకు, యుపి లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ 208. సిక్కిం రాష్ట్రంలోనైతే ఎమ్మెల్యే ఓటు విలువ 7
గణాంకాలను బట్టి చూస్తే…
ఎన్‌డిఎ తన సంఖ్యా బలాన్ని నిలుపుకుంటే ప్రధాని మోడీ తనకు నచ్చిన వ్యక్తిని రాష్ట్రపతిగా ప్రకటించడానికి ఆయనకు 17404 (549441-532037) ఓట్లు మాత్రమే అవసరమవుతాయి.
2.ఆరు తటస్థ పార్టీలు గనుక విపక్షంతో జతకడితే, అపుడు వాటి మొత్తం ఓట్ల శాతం (391739+144302) ఎన్‌డిఎని మించిపోతుంది
No comments:
Post a Comment