Pages

Friday, June 30, 2017

అమ్మ విలువైన సలహాలు.

అమ్మ విలువైన సలహాలు.


college నుంచి ఇంటికి వస్తూనే smartఫోన్ తీసుకుని వేగంగా గదిలోకి వెళ్తున్న కూతుర్ని చూసిన .అమ్మ ..ఆరోజు సాయంత్రం ఇంటి మీద  ఇలా తన కూతురి తో అన్నది.                      

friends నుంచి ఏమి msg ..requests వచ్చాయి ..whatsapp లో ఏమి వీడియోస్ send చేసారో  ఇవన్నీ నీ జీవిత ఎదుగుదలకు                                       ఏమి ఉపయోగ పడవు.*

facebook లో అనవసర స్నేహితుల లిస్టు పెంచుకొనేకొద్దీ వాళ్ళు  పోస్టు చేసే అనవసరమైనవన్నీ ...వారితో సొల్లు కబుర్లు (goodmorning నుంచి goodnight ) ఇవేవి నీకు కీర్తిని గెలుపును ఇవ్వవు .*
        
నీకు తెలుసా అనవసరమైన ఆందోళనలు అలోచనలు ఈ chating వల్ల వస్తాయి*   

గ్రద్దలా ఎగరాలంటే వాటి గురించి తెలుసుకోవాలి వాటితోనే స్నెహం చెయాలి కానీ కోళ్ల వెంటే తిరిగితే ఎప్పటికీ ఎగరలేవు*          

.గెలుపు గురించి ఆలోచించు గెలిచే వారిగురించి తెలుసుకో అదే విజయ సూత్రం .*                  

college లో మంచి చెడు స్నేహాలు రెండు వుంటాయి ..మంచి స్నేహితుల ను ఏర్పరుచుకో.    lecturers ను గౌరవించు. ఏమి doubt వచ్చిన clarify చేసుకో ..అతిచనువు ఆరాధన ప్రమాదకరం ..*

ఇప్పుడున్న కాలం లో ...అమ్మాయిలు  చాల తెలివిగా ఉండాలి*

ఎవరినైనా  ఏ విషయాన్ని అయిన అనేక  కోణాల్లో  ఆలోచించాలి.*

సాధారణంగా  టీనేజ్  లోవచ్చే ...అన్నీ  నాకు  తెలుసు అనే   భావన వదిలేయాలి.*                   

ప్రతి విషయాన్ని తల్లి  తండ్రి దగ్గర దాచే  గుణం ప్రమాదకరం.*

కోపం విసుగు చిరాకు  తగ్గించుకోవాలి*

ఆకర్షణలకు  దూరంగ ఉండాలి.*

సినిమా ల ప్రభావం  పడకుండా  జాగ్రత్త  పడాలి .  సినిమా కల్పితం అని జీవితం నిజమైనది  అని గ్రహించాలి.*         

ముఖ్యంగా  సెల్  phone వాడటం లో ఎన్నో  మెళుకువలు నేర్చుకోవాలి.    అవసరమైతేనే  ఉపయోగించే నేర్పురావాలి .*

Facebook లో అనవసర ఫ్రెండ్స లిస్టు పెంచుకొవడం థానిని వ్యసనంగా  మార్చుకోవడం  మానివేయాలి. ఇన్స్పిరేషనల్ బుక్స్ స్టోరీస్  ...విజేతల గురించి తెలుసుకోవడం  చెయాలి* 
                         
నీ విలువైన సమయాన్ని ఇతరులు వాడుకొనే విధంగా చెసుకోవద్దు*

ఇలాంటివి ఎన్నో మన knowledge ను మానసిక వికాసాన్ని కలిగిస్తాయి ☆గెలుపు అనందం చూడాలంటె శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది .         

చివరగా ఒక మాట కాలక్షేపం అంటే నీ కాలాన్నీ వృథా చేసే friends కన్నా నీ శ్రేయోభివృద్ధికీ అహర్నిశలు శ్రమించే అమ్మ నాన్నను ప్రేమించు ...
వారి కలలు నిజం చేయి ..
వారినీ మోసం చూస్తే నీవే మోసపోతావు ...
కస్టపడి కాదు ఇష్టపడి చదువు ....విజయం నీదే ....




Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.