Pages

Sunday, February 4, 2018

Calendar Story

Calendar Story


భూపరిభ్రమణ కాలం  365.25968 రోజులు అని 540 BCలో  Naabu-Re -Mannu(Babilonia) తెలిపారు*

1. Egypte Calendar
6000 BC లో ప్రపంచానికి Calendar పరిచయం చేశారు ఈజిప్ట్ దేశీయులు
Leap-year 366 రోజులు అని 238BC లో Talomy-3 Urgetis శాసనం( Decree of Canopus) చేసెను

2. Babilonia calendar
శుక్రగ్రహ గమనం ఆధారంగా వీరు రాశిచక్రం,12 నక్షత్రరాసులు కనుగొని వాటికి పేర్లు పెట్టారు*

అప్పటి వరకు వారు కనుగొన్న గ్రహాల పేర్ల ఆధారంగా ఏడు రోజుల వారం పద్ధతిని పేర్లతో సహా ప్రపంచానికి అందించారు*
శనిగ్రాహం మంధత్వం కనుక శనివారం విశ్రాంతి దినంగా ఆచరించారు
సష్టాంశా (×60)పద్దతిలో Seconds 60, minutes 60, degrees 360 కనుగొని ప్రపంచనికి ఇచ్చారు*

3.Indian Calendar
భారతీయులు బాబిలోనియన్ క్యాలెండర్ పాటించారు.
ఘడియలు, విఘడియలు,సంవత్సర చక్రమును బాబిలోనియన్ సాష్టాంశా పద్ధతి ఆధారంగా అభివృద్ధి చేశారు
ఉత్తరభారత్ విక్రమ శకం(57BC నుండి) దక్షిణ భారతదేశంలో శాలివాహన శకం (78AD నుండి) అమల్లో ఉంది

4.China Calendar
సూర్య, చంద్ర గ్రహణాలు,సంవత్సరాలు నమోదు చేశారుమాయన్ క్యాలెండర్ తో పొలికవుంది*

5.గ్రిగోరియన్ క్యాలెండర్
1572లో గ్రిగారి-12 అనే పోప్ "క్యాలెండర్ సంస్కరణ కమిటీ"వేసాడు
1581లో Catholic countries గ్రిగేరి క్యాలెండర్ ఆమోదించాయి*
 1752లో బ్రిటన్,1918లో రష్యా దీన్ని ఆమోదించాయి
మతాలకు ముందే క్యాలెండర్ రూపు దిద్దుకుంది .

కావున ఏ మతస్థునికి కూడా కాలెండర్ మాది అనే అర్హతలేదు
మనబడి



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

No comments:

Post a Comment

.