బెల్లం కలిపిన పాలు తాగితే.. ఏమవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Uses of Jaggeryఇప్పటిదాకా పాలు, కాఫీ, టీ లను పంచదారతో తాగి విసుగు వస్తే.. ఇప్పుడు కొత్తదనం కోరుకుంటే పాలు, బెల్లం కాంబినేషన్ ను ప్రయత్నించవచ్చు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిజానికి పంచదార కన్నా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ బెల్లం కన్నా పంచదార టేస్ట్ బాగుండటంతో అందరూ పంచదార వైపే మొగ్గుచూపుతారు. మరి పాలు, బెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం.
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
బెల్లం కు అనీమియా ఎదుర్కోనే శక్తి వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను త్రాగవచ్చు.
బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనంనకు బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది.
ఈ కాంభినేషన్ తో ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది.
ఎముకల ను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను , మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.
జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది.
ఇది అందరికీ షేర్ చేయగలరు.
No comments:
Post a Comment