మీరు సంతకం చేేసే స్టైల్ ను బట్టి మీ వ్యక్తిత్త్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి.!
ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు.
అలాగే మీ సంతకాన్ని చూసి మీ వ్యక్తిత్త్వాన్ని కూడా అంచనా వేసి చెప్పొచ్చట. అదే గ్రాఫాలజీ. మీరు సంతకం చేసే స్టైల్ ను బట్టి మీ సైకాలజీ ఎలా ఉంటుంది, మీ పని తీరు ఎలా, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా కరెక్ట్ గా చెప్పొచ్చట.
దీని గురించి ఇప్పటికే చాలా మందికి కొద్దో గొప్పో అవగాహన కూడా ఉండి ఉంటుంది. అయితే మనం సాధారణంగా కొన్ని రకాల సంతకాలు పెడుతుంటాం… ఇప్పుడు వాటి ఆధారంగా మన వ్యక్తిత్త్వం ఎలా ఉంటుందో ఓ సారి పరిశీలిద్దాం.
సంతకం పెట్టి కింద గీత గీసే వాళ్ళు
సాధారణంగా వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతుంటారు. వాళ్ళకు తెలిసిందే వేదం అనే టైపు. మనుషులను త్వరగా నమ్మరు, నమ్మితే మాత్రం వారి కోసం ప్రాణం ఇచ్చే టైపు.
సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంటే పెద్ద సైజ్ లో ఉంటే
సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కాన్సిడెన్స్ శాతం ఎక్కువ, దేనికైనా ముందుంటారు. ధైర్యవంతులు.
సంతకం పెడుతున్నప్పుడు అక్షరాలు కింది వైపుకు వస్తుంటే
స్వార్థం ఎక్కువగా ఉంటుందట.
సంతకం పెట్టేటప్పుడు అక్షరాలు పై వైపుకు వెళుతుంటే
వీరు చాలా షార్ఫ్ , పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నవారు. ఏదైనా విషయాన్ని త్వరగా ఆకలింపు చేసుకుంటారు, అభివృధ్ది పదం వైపు తర్వగా పయనిస్తారు.
సంతకంలో మొదటి అక్షరం సైజ్ పెద్దగా ఉంటే
నాయకత్వ లక్షణాలెక్కువ ( మహాత్మగాంధీ సంతకంలో మొదటి అక్షరం సైజు పెద్దదిగా ఉంటుంది)
మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ సంతకం చేస్తే
సక్సెస్ కంటిన్యూ గా ఉండదట.
సంతకం చేసి చివరి అక్షరం నుండి గీతను వెనుకకు లాగడం
గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం మీద ఎక్కువగా దృష్టి పెట్టరు.
సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగించడం
నేను చాలా బిజీ అనుకునే రకం. నా కేంటీ..? అనే టైపు.
సిగ్నేచర్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటే
ఆరంభ శూరత్వం ఎక్కువ… మంచి మంచి ఐడియాలు చాలనే ఉంటాయ్ కానీ వాటిని కార్యచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతుంటారు

Share this to your Friends
No comments:
Post a Comment