Pages

Monday, April 24, 2017

తెలంగాణ చరిత్ర

 తెలంగాణ చరిత్ర

👉1507 గోల్కొండ స్వతంత్ర రాజ్య అవతరణ 
👉1562 హుస్సేన్ సాగర్
👉1578 పురానాపుల్
👉1578 గోల్కొండ కోట నుంచి ముసీకి దక్షిణంగా నగర విస్తరణ
👉1580 నూతన నగరానికి ఆవిష్కరణ
👉1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
👉1793 సరూర్ నగర్ లో జనావాసాలు
👉1803 సుల్తాన్ శాహీలో టంకశాల
👉1805 మీరాలం మండీ
👉1806 మీరాలం చెరువు
👉1808 బ్రిటిష్ రెసిడెన్సీ
👉1828 చందూలాల్ బారాదరీ
👉1831 చాదర్ ఘాట్ వంతెన
👉1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన (నయాపుల్)
👉1862 పోస్టాఫీసులు
👉1873 బాగే ఆం –పబ్లిక్ గార్డెన్
👉1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్‌
👉1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
👉1884 ఫలక్‌నుమా ప్యాలెస్
👉1882 చంచల్‌గూడ జైలు
👉1883 నాంపల్లి రైల్వే స్టేషన్
👉1884 ముస్లిం జంగ్ వంతెన
👉1885 టెలిఫోన్ ఏర్పాటు
👉1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు
👉1893 హనుమాన్ వ్యాయమాశాల
👉1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు
👉1920 హైకోర్టు నిర్మాణం
👉1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట)
👉1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట
👉1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి
👉1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల
👉1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
👉1945 డక్కన్ ఎయిర్ వేస్
👉1871 సింగరేణి బొగ్గు గనులు
👉1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
👉1876 ఫిరంగుల ఫ్యాక్టరి
👉1910 ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్
👉1910 ఐరన్ ఫ్యాక్టరీ
👉1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
👉1919 వీఎస్‌టీ
👉1921 కెమికల్ లాబొరేటరి
👉1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
👉1929 డీబీఆర్ మిల్స్
👉1931 ఆజంజాహి మిల్స్‌
👉1932 ఆర్టీసీ స్థాపన
👉1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
👉1939 సిర్పూర్ పేపర్ మిల్స్
👉1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
👉1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ హైదరబాద్‌
👉1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
👉1943 ప్రాగా టూల్స్
👉1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
👉1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్
👉1864 రెవెన్యు శాఖ
👉1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
👉1866 జిల్లాల ఏర్పాటు
👉1866 వైద్య శాఖ
👉1866 మొదటి రైల్వే లైను
👉1867 ప్రింటింగ్‌, స్టేషనరీ
👉1867 ఎండోమెంట్ శాఖ
👉1867 అటవీ శాఖ (జంగ్లత్)
👉1869 మున్సిపల్ శాఖ
👉1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్
👉1870 విద్యా శాఖ
👉1870 హైకోర్టు
👉1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
👉1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
👉1881 జనాభా లెక్కల సేకరణ
👉1882 ఎక్సైజ్‌ శాఖ (ఆబ్కారీ)
👉1883 పోలీసు శాఖ
👉1892 గనుల శాఖ
👉1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
👉1893 లోకల్ ఫండ్ శాఖ
👉1896 నీటిపారుదల శాఖ
👉1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
👉1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
👉1913 వ్యవసాయ శాఖ
👉1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)
👉1914 ఆర్కియాలజీ శాఖ
👉1932 ఆకాశవాణి హైదరాబాద్
👉1945 కార్మిక శాఖ
👉1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
👉1872 చాదర్ ఘాట్ స్కూలు
👉1879 ముఫీడుల్ అనం హైస్కూల్
👉1879 ఆలియా స్కూల్
👉1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
👉 1884 నిజాం కాలేజి
👉1887 నాంపల్లి బాలికల స్కూలు
👉1890 వరంగల్‌లో మొదటి తెలుగు స్కూలు
👉1894 ఆసఫియా స్కూలు
👉1904 వివేక వర్ధిని స్కూలు
👉1910 మహాబుబియా బాలికల స్కూల్
👉1918 ఉస్మానియా యునివర్సిటీ
👉1920 సిటీ కాలేజీ
👉1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
👉1924 మార్వాడి హిందీ విద్యాలయ
👉1926 హిందీ విద్యాలయ
👉1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
👉1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
👉1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల
👉1894 మెడికల్ కాలేజీ
👉1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
👉1905 విక్టోరియా      ప్రసూతి దవాఖాన)
👉1916 హోమియోపతి కాలేజి
👉1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
👉1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
👉1945 నిలోఫర్ దవాఖాన..     
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Share this to your Friends

No comments:

Post a Comment

.