ఒక రోజు ప్రొద్దున్నే భర్త, భార్యను అడుగుతాడు : పద డార్లింగ్ మనం యోగ చేయడానికి వెళ్దాం
భార్య : అంటే
నేను లావుగా వున్నననేగా మీ అర్థం
భర్త : అది కాదు ఆరోగ్యానికి యోగ
మంచిదని
భార్య : అంటే
నాకు రోగాలున్నాయా ?
భర్త : అది
కాదు డియర్, లేచేది లేకుంటే వదిలేయ్
భార్య : అంటే
నేను సోమరిపోతుననేగా మీ అర్థం
భర్త : ఛ ఛ , నీవు అపార్థం
చేసుకున్నావ్
భార్య : ఓహో, నాకు అర్థం
చేసుకునే తెలివి లేదనేగా మీ అర్థం
భర్త : లేదు, లేదు అట్లా అని
నేను అనలేదు
భార్య : అంటే నేను
అబద్దాలకోరుని అన్నట్టు
భర్త : అబ్బ, పోడుగించాకే
భార్య : అంటే
నేను గయ్యాలిని అని మీ అర్థం
భర్త : నేను
యోగాకు వెళ్ళను
భార్య : ఓహో, మీకు యోగ వెళ్ళే
ఉద్దేశ్యమే లేదు, సతాయించడం తప్ప
భర్త : అబ్బబ్బా, సరే పడుకో, నేను వోక్కన్నే
వెళ్తా
భార్య : అవునులే,నన్ను ఎటు
తీసుకేల్తారని
భర్త :
నాకు తల తిరుగుతుంది, యోగ కేన్సిల్
ార్య : నేను రెడీ
అనగానే మీకు తల తిరుగుతుంది. . . . . . . . . . . . . . . . తప్పేక్కడబ్బా అని
ఆలోచిస్తూ భర్త యోగ నిద్ర లోకి జారుకుంటాడు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
Share this to your Friends
No comments:
Post a Comment