Telugu Friendz Book. messages in telugu, news in telugu, gk in telugu, whats app messages in telugu, wishes in telugu, quotations in telugu, short stories in telugu, neeti kathalu, biography in telugu, whatsup in telugu,
Pages
- Home
- కథలు
- కవితలు
- సూక్తులు
- నీతి
- మానవ శరీరం
- పిల్లలకు
- క్రీడలు
- నమ్మకాలు
- సామెతలు
- జీవితం
- జాగ్రత్తలు
- ఉద్యోగులు
- జోక్స్
- స్త్రీలు
- హరిత హారం
- తెలుగు సాహిత్యం
- కలాం
- తెలంగాణ
- tspsc
- స్నేహం
- వినాయక చవతి
- విజ్ఞానం
- ఆరోగ్యం
- తెలుగు భాష
- ధనం మూలం ఇదం జగత్
- ఝాన్సీ లక్ష్మీబాయి
- సోక్రటీసు
- ఆధార్
- గురజాడ అప్పారావు
- సర్ జగదీష్ చంద్ర బోస్
- CV రామన్
- సాలార్జంగ్ మ్యూజియం
- ఉద్యోగం పురుష లక్షణం
- నీలం రాజశేఖరరెడ్, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, కొక్కొండ వెంకటరత్నం పంతులు, మాకినేని బసవపున్నయ్య
- ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఆన్లైన్ ప్రశ్నాపత్రం
- తెలంగాణ 'గురుకుల' పోస్టుల పరీక్షా విధానం.
- ప్రపంచంలో మతంలేని ప్రజలు
- వైర్లెస్ రూపకర్త ఎవరు?
- గీతాంజలి. -రవీంద్రనాథ్ టాగోర్
- శ్రీనివాస రామానుజన్
- లాల్‌బహదూర్‌శాస్ర్తీ
- మొత్తం ఎనిమిది భాషల్లో నీట్
- అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్ ఎలా పనిచేస్తుంది?
- సావిత్రిబాయి పూలే
- Spoken English
- తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు
- IMPORTANT DAYS దినోత్సవం
- తెలుగు సామెతలు
- ‘భీం’యాప్ ఎలా వాడాలి!
- వివేకానందుడు
- దేవాలయంను దర్శించుకునే పధ్ధతి
- బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?
- మతం
- ATM పిన్ మర్చిపోయారా..?
- దేశీయ ఆవు నెయ్యి - ఉపయోగాలు
- ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు
- రకరకాల అధ్యయన శాస్త్రాలు
- మతిమరుపు...మందు
- డిప్రెషన్‌కు గురైతే..
- వేదగణితం
- కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?
- పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?
- మీ ఆధార్ కార్డు ఎవ్వరు వాడకుండా తాళం.
- సత్ ప్రవర్తన
- SUNSTROKE - PRECAUTIONS వడదెబ్బ - నివారణా యోగాలు
- జలియన్ వాలాబాగ్ దురంతం
- జ్యోతిరావ్ పూలే
- మీ సంతకం మీ వ్యక్తిత్త్వం ఎలా ఉంటుందో
- భూమి ఎప్పుడు పుట్టింది?
- పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి.
- ప్రాథమిక హక్కుల వర్గీకరణ
- పాలిసెట్ ప్రవేశాలు
- ‘ట్రిపుల్ ఐటీ’లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే..
- పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థం
- తెలంగాణాలో బీసీ కులాల జాబితా
- మీ ఫోన్ సురక్షితమేనా?
- ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్త సమాచారం.. ఇలా పొందండి.
- నేటి పల్లెటూరు
- బరువు తగ్గాలా
- తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు
- Telugu Messages Quotations Images for Whatsapp FB
- పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు
- మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే.?
- విద్యాహాక్కు చట్టo
- గ్రీన్ టీ దీన్ని ఎలా తయారుచేస్తారో,ఎవరు తాగకూడదో తెలుసా ?
- గుంటూరు శేషేంద్ర శర్
- 12 గంటల కాలంలో రెండు ముళ్ల మధ్య లంబం?
- బస్సులకు బ్రేక్ వేస్తే కొద్ది దూరానికే ఆగిపోతాయి. కానీ రైలు ఆగదెందుకు?
- మన కర్తవ్యం - ఆత్మ పరిశీలన
- SMART PHONES _ PROBLEM & SOLUTION
- నిర్జలా ఏకాదశి
- ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా?
- కలియుగం ఎలా ఉంటుంది
- మనషులలాగే జంతువులు, మొక్కలు కూడా నవ్వుతాయా? ఏడుస్తాయా?
- జూన్ (JUNE) ముఖ్యమైన దినోత్సవాలు
- ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం
- ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
- ప్రశ్న: వర్షం ఇతర గ్రహాల మీద కూడా పడుతుందా?
- రాగి చెంబులో నీరు ఎందుకు తాగాలంటే
- గణితం అంటే ఆలోచనా పద్ధతి
- మధ్యతరగతి మా రాజులం ! GOVT.కి గొర్రెలం
- మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!
- గొట్టపు మాత్ర వెజ్జా?నాన్‌వెజ్జా?
- మేకపోతు గాంభీర్యం
- ఏకాగ్రతా రహస్యం
- SHAR గురించి తెలియని విషయాలు
- అన్నము .... ధాన్యాలు
- మానవజన్మ విలువ ఎంత.?
- నిత్య పారాయణ శ్లోకాలు
- ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి.
- మీకు తెలియని విషయాలు
- ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందామా..!.
- అమ్మ విలువైన సలహాలు.
- అబ్రహాం లింకన్
- e-filing ఆంటే ?
- Excellent story
- ఏడుపు (కన్నీరు)వచ్చేదాకా నవ్వుతారెందుకు?
- జి.ఎస్.టి What is G.S.T in Telugu
- అర్థమేటిక్ (క్యాలెండర్)
- మితిమీరితే ....
- ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?
- అల్లూరి సీతారామరాజు
- పింగళి వెంకయ్య
- మహాకాళి బోనాలు
- వివేకానందుని వర్దంతి
- లీపు సంవత్సరం పిభ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది?
- ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?
- ఫాషన్ డిజైన్ కోర్సులు
- నోముల మాసం
- చండీ యాగం ఎందుకు చేస్తారు?
- ఇవి మీకు తెలుసా?
- Anganwadi teacher Jobs in Mahabubnagar
- ఫోన్ పోగుట్టు కుంటే?
- మొక్కల్లో మెడికల్ షాప్
- ఈ 10 అలవాట్లు మార్చుకోకపోతే ఎప్పటికి ధనవంతులు కాలేరు..!
- రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
- పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది !
- అక్షర్తోత్పత్తి
- తెలంగాణ బతుకమ్మ
- అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు
- పుస్తక కోటి.. ఖరగ్‌పూర్ ఐఐటీ!
- పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు
- నైవేద్యము అంటే..?
- ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు
- మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
- తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్స్
- ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రవేశాలు
- రంగులలో ఆధ్యాత్మిక సారం
- క్రెడిట్ కార్డు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
- ఆషాఢమాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం.
- Independence day wishes Messages quotes in Telugu for Whatsapp
- చెప్పుడు మాటలు విని మతి పోగొట్టుకోకండి బరువు తగ్గండి. ఇలా....
Monday, June 27, 2016
Sunday, June 19, 2016
women in telugu
అక్షరాలలో
స్త్రీ కి నిర్వచనమిది
అ
- అపురూపమైనది
ఆ
- ఆప్యాయత పంచేది
ఇ
- ఇంటికి దీపం వంటిది
ఈ
- ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ
- ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ
- ఊరటనిచ్చేది
ఋ
- ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ
- ఏకాగ్రత కోల్పోకుండా
ఐ
- ఐనవారికోసం
ఒ
- ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ
- ఓరిమితో నేరిమితో
ఔ
- ఔదార్యం చూపేది
అం
- అందరి అవసరాలూ తీర్చేది
అః
- అః అనిపించేది
కొన్ని
ఆవకాయ పద్యాలు:
(అంతర్జాల సేకరణ)
శ్రేష్టంబిది
పచ్చళ్ళన,
టేష్టున
ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ
ఆవకాయను
సుష్టుగ
తిని దొర్లినంత సుఖమది కలదే!
ఊరిన
ముక్కను కొరకగ,
ఔరా!
అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ
నాల్గు ముక్కలు
నోరారా
తినని నోరు నోరవ్వదుపో!
బెల్లము
వేసిన మధురము,
పల్లీనూనెను
కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి
వేయ మధురము,
పుల్లని
మామిడితొ చేయ ముక్కది మధురం!!
ఈ
ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు
కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు
దీనికన్ని పేర్లున్నవయా!
ఆవకాయ
ఉపయోగాలు:
ఉదయమె
బ్రెడ్డున జాముకు
బదులుగ
ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి
మహిమొ తెలియదు,
పదునుగ
నీ బుర్ర అపుడు పనిచేయునయా!
ఇందువల
దందు బాగని
సందేహము
వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు
కలపి చూసిన,
అందందే
రుచిగనుండు, అద్భుత రీతిన్!
ఆవకాయ
అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు
పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు
మార్గం బొక్కటి
చెప్పుము
మా నాల్కలొక్క చింతలు తీర్పన్”
ముక్కోటి
దేవులందరు
మ్రొక్కగ
తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది
ఆవకాయన
ముక్క
తినని వాడు కొండముచ్చై పుట్టున్!!
చారెరుగనివాడును, గో
దారిన
తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన
ఆవకాయను
ఆరారగ
తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!. Dedicated to All Aavakaya Lovers.
All is well
poetry on father
నాన్నకు
ప్రేమతో.....
పల్లవి
:
ఓ
నాన్నా - ఓ నాన్నా..
ఓ
నాన్న! నీ మనసే వెన్న
అమృతం
కన్నా - అది ఎంతో మిన్న
ఓ
నాన్నాఓనాన్నా..
చరణం
1:
ముళ్ళబాటలో
- నీవు నడిచావు
పూలతోటలో
- మమ్ము నడిపావు
ముళ్ళబాటలో
- నీవు నడిచావు
పూలతోటలో
- మమ్ము నడిపావు
ఏ
పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
ఏ
పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం
మాకు - దాచి ఉంచావు // ఓ నాన్న! నీ మనసే వెన్న //
చరణం
2 :
పుట్టింది
అమ్మ - కడుపులోనైనా
పాలు
పట్టింది - నీ చేతిలోన
పుట్టింది
అమ్మ - కడుపులోనైనా
పాలు
పట్టింది - నీ చేతిలోన
ఊగింది
- ఉయ్యాలలోనైనా
ఊగింది
- ఉయ్యాలలోనైనా
నేను
దాగింది - నీ చల్లని ఒడిలోన
చల్లని
ఒడిలోన // ఓ నాన్న! నీ మనసే వెన్న //
చరణం
3:
ఉన్ననాడు
- ఏమి దాచుకున్నావు
లేనినాడు
చేయి - సాచనన్నావు
ఉన్ననాడు
ఏమి - దాచుకున్నావు
లేనినాడు
చేయి - సాచనన్నావు
నీ
రాచ గుణమే - మా మూలధనము
నీ
రాచ గుణమే - మా మూలధనము
నీవే
మాపాలి దైవము // ఓ నాన్న! నీ మనసే వెన్న //
నాన్న
ఎప్పుడూ ఒంటరివాడే,
అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ
సృష్టిలో.
నాన్న
ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మమాత్రమే
తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల
దృష్టిలో.
కని,పెంచటం అమ్మేఅన్నట్లు
కనిపిస్తుంది,
నాన్నబాధ్యత
ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం
అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది
పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం
అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,
కొంతమంది
పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం
అమ్మవంతు,
సరిచేయటం
నాన్నతంతు.
అమ్మకు
ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు
మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా
కనబడుతాయి.
ప్రేమించటం
అమ్మవంతు అయితే,
దీవించటం
నాన్నవంతు.
ఆకలితీర్చటం
అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం
నాన్నవంతు.
అమ్మప్రేమ
అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్నదీవెన
ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మగుండెలో
పిల్లల సుఖానికి
సంబంధించిన
ఆలోచనే ఉంటుంది.
నాన్నగుండెలో
పిల్లల క్షేమానికి
అనుబంధించిన
ఆవేదనే ఉంటుంది.
అమ్మఆరాటాన్ని
కన్నీళ్లు చెపుతాయి,
నాన్నఆత్రుతని
కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే
ఆరాటం అమ్మది,
కనిపించని
పోరాటం నాన్నది.
అమ్మకి
లైకులెక్కువ,
నాన్నకి
షాకులెక్కువ.
అమ్మ
ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద
చెరువవటం కనిపించదు.
గుర్తింపు
తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు
పొందలేని దేవుడు నాన్న.
పిల్లల
జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న
తళతళ.
కనిపించే
దేవత అమ్మ అయితే,
కనపడని
దేవుడు నాన్న.
పిల్లల
ఓట్లే అమ్మకు ఆస్తి,
నాన్నకు
మాత్రం అన్నీ నాస్తి.
( నాన్న ).
Soulful
Sharing to ALL Fathers ( నాన్న ),
Subscribe to:
Posts (Atom)
.