31 తెలంగాణ జిల్లాలు – వివరాలు
68-revenue divisions
కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు – 21,
మండలాలు –125,
రెవెన్యూ డివిజన్లు– 25,
పోలీస్ కమిషనరేట్‌లు– 4,
పోలీస్ డివిజన్లు– 23,
పోలీస్ స్టేషన్లు– 91,
సర్కిళ్లు– 28
మొత్తం జిల్లాలు : 31,
విస్తీర్ణం చ.కి.మీలో: 1,12,077
జనాభా : 3,50,03,674,
అక్షరాస్యత : 66.46,
మండలాల సంఖ్య: 584,
రెవెన్యూ డివిజన్లు: 68,
రెవెన్యూ గ్రామాలు: 10,966,
జిల్లాల ప్రాముఖ్యత
అతిపెద్ద జిల్లా:
భద్రాద్రి-కొత్తగూడెం 8,062చ.కి.మీ,
అతిచిన్న జిల్లా:
హైదరాబాద్ 217చ.కి.మీ,
జిల్లాజనాభా
ఎక్కువ: హైదరాబాద్ 39,43,323,
తక్కువ : రాజన్న సిరిసిల్ల జిల్లా 5,43,694,
జిల్లా అక్షరాస్యత
ఎక్కువ : హైదరాబాద్ 83 %,
తక్కువ : కామారెడ్డి 48.49 %
మండలాలు
ఎక్కువ : నల్లగొండ 31,
తక్కువ. : వరంగల్ అర్బన్ 11,
మండల జనాభా
ఎక్కువ : హైదరాబాద్ జిల్లాలో బహదూర్‌పుర 4,68,158
రెండో మండలం: ఖమ్మం అర్బన్
తక్కువ :
మహబూబబాద్ జిల్లాలో గంగారం 10,780,
*గ్రామాలు
ఎక్కువ* : సంగారెడ్డి 600,
తక్కువ : హైదరాబాద్ 100,
*రెవెన్యూ డివిజన్లు
ఎక్కువ* : రంగారెడ్డి 11,
తక్కువ ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్*
31 జిల్లాలు -వాటి వివరాలు
ఆదిలాబాదు జిల్లా-
విస్తీర్ణం : 4,153చ.కి.మీ
జనాభా : 7,21,433
అక్షరాస్యత : 63.01%
మండలాలు : 18
రెవెన్యూ గ్రామాలు: 504
రెవిన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు.
నల్లగొండ జిల్లా౼
విస్తీర్ణం : 6,863చ.కి.మీ
జనాభా : 16,31,399,
అక్షరాస్యత : 65 %,
మండలాలు : 31
రెవెన్యూ గ్రామాలు: 565
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ.
నిర్మల్ జిల్లా-
విస్తీర్ణం : 3,845చ.కి.మీ
జనాభా : 7,30,286
అక్షరాస్యత : 57.73 %
మండలాలు : 19
రెవెన్యూ గ్రామాలు: 428
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా.
సూర్యాపేట జిల్లా🍎
విస్తీర్ణం : 3,374చ.కి.మీ
జనాభా : 10,99,560
అక్షరాస్యత : 63 %
మండలాలు : 23
రెవెన్యూ గ్రామాలు: 279
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ
మంచిర్యాల జిల్లా🚌
విస్తీర్ణం : 3,943చ.కి.మీ
జనాభా : 7,07,050
అక్షరాస్యత : 61.81 %
మండలాలు : 18
రెవెన్యూ గ్రామాలు: 389
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి.
యాదాద్రి భువనగిరి జిల్లా⛰
విస్తీర్ణం : 3,092చ.కి.మీ
జనాభా : 7,26,465
అక్షరాస్యత : 68 %
మండలాలు : 16
రెవెన్యూ గ్రామాలు: 296
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్.
కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా🐠
విస్తీర్ణం : 4,878చ.కి.మీ
జనాభా : 5,92,831
అక్షరాస్యత : 52.62 %
మండలాలు : 15
రెవెన్యూ గ్రామాలు: 435
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా🌹
విస్తీర్ణం : 6,175చ.కి.మీ
జనాభా : 7,05,054
అక్షరాస్యత : 60 %
మండలాలు : 20
రెవెన్యూ గ్రామాలు: 574
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా🏛
విస్తీర్ణం : 8,062చ.కి.మీ
జనాభా : 11,02,094
అక్షరాస్యత : 62.63 %
మండలాలు : 23
రెవెన్యూ గ్రామాలు: 449
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం.
మహబూబాబాదు జిల్లా🌳
విస్తీర్ణం : 2,877చ.కి.మీ
జనాభా : 7,70,170
అక్షరాస్యత : 57 %
మండలాలు : 16
రెవెన్యూ గ్రామాలు: 297
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు.
వరంగల్లు(రూరల్) జిల్లా🌼
విస్తీర్ణం : 2,175చ.కి.మీ
జనాభా : 7,16,457
అక్షరాస్యత : 66 %
మండలాలు : 15
రెవెన్యూ గ్రామాలు: 233
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట.
వరంగల్లు(అర్బన్) జిల్లా👑
విస్తీర్ణం : 1,305చ.కి.మీ
జనాభా : 11,35,707
అక్షరాస్యత : 66 %
మండలాలు : 11
రెవెన్యూ గ్రామాలు: 133
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు.
సంగారెడ్డి జిల్లా💊
విస్తీర్ణం : 4,441చ.కి.మీ
జనాభా : 15,23,758
అక్షరాస్యత : 64.26 %
మండలాలు : 26
రెవెన్యూ గ్రామాలు: 600
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్.
రంగారెడ్డి జిల్లా✈
విస్తీర్ణం : 5,006చ.కి.మీ
జనాభా : 25,51,731
అక్షరాస్యత : 75.87 %
మండలాలు : 27
రెవెన్యూ గ్రామాలు: 594
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్.
మేడ్చల్ జిల్లా🚙
విస్తీర్ణం : 1,039చ.కి.మీ
జనాభా : 25,42,203
అక్షరాస్యత : 69 %
మండలాలు : 14
రెవెన్యూ గ్రామాలు: 161
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి
హైదరాబాద్ జిల్లా🏭
విస్తీర్ణం : 217చ.కి.మీ
జనాభా : 39,43,323
అక్షరాస్యత : 83.25 %
మండలాలు : 16
రెవెన్యూ గ్రామాలు: 100
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్.
కరీంనగర్ జిల్లా🦄
విస్తీర్ణం : 2,379చ.కి.మీ
జనాభా : 10,18,119
అక్షరాస్యత : 61 %
మండలాలు : 16
రెవెన్యూ గ్రామాలు: 215
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్.
సిరిసిల్ల రాజన్న జిల్లా🐚
విస్తీర్ణం : 2,019చ.కి.మీ
జనాభా : 5,43,694
అక్షరాస్యత : 66.1 %
మండలాలు : 13
రెవెన్యూ గ్రామాలు: 170
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల.
పెద్దపల్లి జిల్లా🦋
విస్తీర్ణం : 2,236చ.కి.మీ
జనాభా : 7,95,332
అక్షరాస్యత : 60 %
మండలాలు : 14
రెవెన్యూ గ్రామాలు: 215
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని.
నిజామాబాదు జిల్లా:-
విస్తీర్ణం : 4,261చ.కి.మీ
జనాభా : 15,77,108
అక్షరాస్యత : 54.42 %
మండలాలు : 27
రెవెన్యూ గ్రామాలు: 438
రెవెన్యూ డివిజన్లు : నిజామాబాదు, ఆర్మూరు, బోధన్.
సిద్దిపేట జిల్లా🎾
విస్తీర్ణం : 3,432చ.కి.మీ
జనాభా : 10,02,671
అక్షరాస్యత : 61.45 % మండలాలు : 22
రెవెన్యూ గ్రామాలు: 376
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు.
వికారాబాదు జిల్లా💥
విస్తీర్ణం : 3,386చ.కి.మీ
జనాభా : 8,81,250
అక్షరాస్యత : 69 %
మండలాలు : 18
రెవెన్యూ గ్రామాలు: 476
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు.
కామారెడ్డి జిల్లా🔻
విస్తీర్ణం : 3,667చ.కి.మ
జనాభా : 9,74,227
అక్షరాస్యత : 48.49 %
మండలాలు : 22
రెవెన్యూ గ్రామాలు: 474
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి.
నాగర్‌కర్నూలు జిల్లా🔸
విస్తీర్ణం : 2,966చ.కి.మీ
జనాభా : 8,60,613
అక్షరాస్యత : 54.04 %
మండలాలు : 20
రెవెన్యూ గ్రామాలు: 362
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి.
మహబూబ్‌నగరు జిల్లా🔹
విస్తీర్ణం : 4,037చ.కి.మీ
జనాభా : 12,90,467
అక్షరాస్యత : 57 %
మండలాలు : 26
రెవెన్యూ గ్రామాలు: 454
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట.
జోగులాంబ గద్వాల జిల్లా🏀
విస్తీర్ణం : 2,928చ.కి.మీ
జనాభా : 6,64,971
అక్షరాస్యత : 51 %
మండలాలు : 12
రెవెన్యూ గ్రామాలు: 226
రెవెన్యూ డివిజన్లు: గద్వాల.
జనగాం జిల్లా🔺
విస్తీర్ణం : 2,187చ.కి.మీ
జనాభా : 5,82,457
అక్షరాస్యత : 61 %
మండలాలు : 13
రెవెన్యూ గ్రామాలు: 200
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం
మెదక్ జిల్లా:-
విస్తీర్ణం : 2,723చ.కి.మీ
జనాభా : 7,67,428
అక్షరాస్యత : 55.52 %
మండలాలు : 20
రెవెన్యూ గ్రామాలు: 381
రెవెన్యూ డివిజన్లు : మెదక్, తూప్రాన్, నర్సాపూరు
ఖమ్మం జిల్లా:-
విస్తీర్ణం : 4,360చ.కి.మీ
జనాభా : 13,89,566
అక్షరాస్యత : 62.26 % మండలాలు : 21
రెవెన్యూ గ్రామాలు: 380
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు.
జగిత్యాల జిల్లా:-
విస్తీర్ణం : 3,043చ.కి.మీ
జనాభా : 9,83,414
అక్షరాస్యత : 54.53 % మండలాలు : 18
రెవెన్యూ గ్రామాలు: 284
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి.
వనపర్తి జిల్లా:-
విస్తీర్ణం : 3,055చ.కి.మీ
జనాభా : 7,70,334
అక్షరాస్యత : 54 % మండలాలు : 14
రెవెన్యూ గ్రామాలు: 27931
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి.
No comments:
Post a Comment