" నేను ఢిల్లీలో పోలీసులని భలే మోసం చేశాను."
భార్య : " ఏం చేశారు? "
భర్త : " నేను 20 అంతస్తుల బిల్డింగ్‌లోని 15వ అంతస్తు చూస్తున్నప్పుడు పోలీసు వచ్చి నువ్వు ఎన్నో అంతస్తు చూస్తున్నావు? " అని అడిగాడు.
నేను ' 5వ అంతస్తు చూస్తున్నాను అన్నాను.
పోలీసు 5 రూపాయలు పెనాల్టీ వేశాడు. ఆ విధంగా నేను 10 రూపాయలకి పోలీసుని మోసం చేశాను."
.................................
" ఈ ఇంట్లో బట్టలుఉతకడం, అంట్లుతోమడం, వంటపని అంతా నేనే చేస్తాను మరి! "
" అలాగా, జీతం ఎంతిస్తారేమిటి? "
" అయ్యో జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది కదా! "
.....................................
భర్త : " డార్లింగ్ నీ కోసం. . . నీ పుట్టిన రోజు కానుకగా ఈ నెక్లెస్ తెచ్చాను.
చూసావా? ఎలావుందో? "
భార్య : " మరి! ఈసారి పుట్టిన రోజుకు కారును తెచ్చి ఇస్తానన్నారుగా "
భర్త : " గోల్డ్ నెక్లెస్‌కు డూప్లికేట్‌గా రోల్డ్‌గోల్డ్ తెచ్చాను. కానీ కారుకు డూప్లికేట్ కారు మరి వుండదుగా "
...........................................
అలిగి పుట్టింటీకొచ్చిన కూతురు తిరిగి కాపురాని కెళ్తుంటే తల్లి అడిగింది.
" ఏమ్మా నీ తప్పు తెల్సుకున్నావా? " అని.
" అది కాదు, ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది.
అక్కడయితే అన్ని పనులూ ఆయనే చేస్తారు. ఈ నిజం తెల్చింది నాకు " అంది.
.......................................
క్యాన్సిల్
గోపి : ఒరేయ్ రాజా, నీ దగ్గర రెండు సెల్‌ఫోన్సు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా
రాజు : అదేంట్రా అలా అడుగుతావ్. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటి!
గోపి : నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా
రాజు : ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండటానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను
గోపి : నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా
రాజు : ఏరా నీకింకా నమ్మకం కలగలేదా,
గోపి : రెండు కలర్ టీవీలుంటే...
రాజు : నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావ్ కదూ. ఈ ప్రశ్న క్యాన్సిల్
గోపి : ఆ ...!

No comments:
Post a Comment