వివిధ పట్టణాల స్థాయికలు
పట్టణం స్థాపకుడు
1.పాటలీపుత్ర(పాట్నా) ఉదయన్
2.శ్రీనగర్ అశోకుడు
3.కలకత్తా జాబ్ చార్నాక్
4.భోజ్ పూర్ భోజ(పర్ మర)
5.విజయనగరం హరిహర-1
6.జొధ్ పూర్ జోధ
7.గంగైకొండ చోళపురం రాజేంద్ర చోళ
8.అజ్మీర్ అజయరాజ చౌహాన్
9.ఆగ్రా సికిందర్ లోడి
10.అలహాబాద్ అక్బర్
11.నాగల్ పూర్ శ్రీ కృష్ణ దేవరాయ
12.జాన్ పూర్ ఫిరోజ్ షా తుగ్లక్
13.నౌరస్ పూర్ ఇబ్రహీం ఆదిల్ షా -2
14.ఫిరోజాబాద్ ఫిరోజ్ షా తుగ్లక్
15.ఫతేబాద్ ఫిరోజ్ షా తుగ్లక్
16.ముస్తఫాబాద్ మ హ్మద్ బెగర్హా
No comments:
Post a Comment