మిత్రులారా..................
చిన్న మనవి
వాట్స్ఆప్ మెసేజస్ లో
నిజాలతో పాటు
అబద్దాలు కూడా
చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి.
వార్త వాస్తవమా కాదా
అని పరిశోధించే టైం లేక
అమాయకంగా అబద్దాలను
నిజాలుగా భావించి
ఫార్వార్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల
రెండు ప్రమాదాలు...
ఒకటి వార్తలోని వ్యక్తి
"అభాసు"పాలు కావడం.
రెండు వార్తను చదివేవాళ్ళు
"ఫూల్స్" కావడం.
ఉదాహరణకు
మనిషిని మింగిన అనకొండ",
"ఒకే కాన్పులో 11 మంది బిడ్డలు",
"అతి పెద్ద అస్థిపంజరం", లాంటివి...
కొన్ని అయితే....
ఈ మెసేజ్ ను పంపితే ఫ్రీ,
ఫలానా వాళ్లకు ఫలానా రోగం
మీరు ఈ మెసేజ్ ను
ఫార్వర్డ్ చేస్తే 10 పైసల లెక్కన డబ్బులు వస్తాయి.
ఈ ఫోటో లో వ్యక్తి దొంగ జాగ్రతగా ఉండండి.
లేదా పోలీసులకు పట్టి ఇవ్వండి.
ఫలానా హాస్పిటల్ లో ఉచిత వైద్యం..
ఈ మెసేజ్ పంపితే
బ్యాటరీ 100% చార్జింగ్.... ఇలా ఎన్నో వందల వార్తలు ఫార్వర్డ్ అవుతూనే వున్నాయి.
క్రాస్ చెక్ చేసుకునే
టైం లేక ఆ వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి
కనుక వెంటనే అతి త్వరగా ఫార్వర్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల ఇంకొంత మంది ఫూల్స్ అవుతున్నారు.
"దయచేసి కొంచం హేతుబద్దంగా" మనం ఆలోచించాలి.
"శాస్త్రీయంగా" విశ్లేషించాలి. వార్తలో నిజానిజాలు అంచనా వేయాలి.
"పరిశోధన" తరువాతే ఫార్వర్డ్ చేయాలి.
మనం అందరం చదువుకున్న వాళ్ళం .
లోక జ్ఞానం తెలిసిన వాళ్ళం.
ఇక మీద అందరు సభ్యులం ఒకటికి రెండు సార్లు ఆలోచించి
మెసేజస్ ఫార్వర్డ్ చేద్దాం.
మెసేజస్ లో నిజం ఉందా లేదా అని ఆలోచించిన తరువాతే ఫార్వర్డ్ చేద్దాం.!
దయచేసి ఆలోచిద్దాం....
మనకు సమవర్తనము,
తార్కిక ఆలోచన,
శాస్త్రీయ దృక్పథము,
సమయస్పూర్థి అవసరమైన లక్షణాలు.
కాని కొందరు అవివేకులుగా ప్రవర్తిస్తున్నరు..
1 ఒక దేవుని పొటోను పోస్ట్ చేసి ఇతరులకు , గ్రూపులకు పంపాలని ..
పంపితే శుభవార్త , పంపకపోతే దుర్వార్త వింటారని బ్లాక్ మేయిల్ .చేస్తాడు
2 ఒక పోటో ఉంటుంది..దాన్ని గ్రూపులకు పంపాలని..
మ్యాజిక్ చూడండి అంటాడు.
3 ఒక మెస్సేజ్ ...రెండు గ్రూపులకు పంపిస్తే బ్యాటరీ రీచార్జ్ అవుతుందని...
ఒక స్టూడెంట్ తయారు చేసాడని..వివరాలుంటాయి..
4 ఒక పోలీసు ఒక పాపను ఎత్తుకుని రైల్వేప్లాట్ ఫాం పై ఉన్న పోటో...
ఈ పాప తప్పిపోయింది...ఫార్వర్డ్ చేయమని..
5 వాట్సప్ డిలీట్ చేస్తే ఏదో కంపెనీ వాడు మన అకౌంట్లో డబ్బులు వేస్తాడని...
6 నరెంద్రమోదీ గారు..హైక్ వారి మెసెంజర్ వాడితే మనకు డబ్బులు ఇస్తాడని...
7 హీరో నాగార్జున పేరుతో..
విదేశీ వస్తువులు 120 రోజులు కొనకపోతే మనదేశం ప్రపంచంలోనే ధనిక దేశం అవుతుందని..
ఇవన్నీ మన మూర్ఖత్వానికి నిదర్శనాలు
గ్రూపుల్లో ఇలాంటి పనికిమాలిన సందేశాలు..
కనీస సామాజిక స్ప్రుహ లేని వారు పంపే ఇలాంటి వార్తలను మనము మోస్తూ...
ఇతరులకు సెండ్ చేస్తున్నామ ?
ఆలోచించండి...
దయచేసిఉపయోగపడేవి మాత్రమే గ్రూప్ లో పంచుకోండి/
అనవసర సమస్యలు వద్దు.
మంచి విషయాలు పంచుకుందాం.
అసత్యములైన విషయాలు షేర్ చేయకండి.
నిజానిజాలు తెల్సుకొని తర్వాత పలువురికి ఉపయోగపడుతుందనుకుంటేనే షేర్ చేయాలి.

No comments:
Post a Comment