Pages

Tuesday, January 17, 2017

స్మార్ట్ ఫోన్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

 స్మార్ట్ ఫోన్ వాడటం లోని జాగ్రత్తలు : Facts of Smart Phone

స్మార్ట్ ఫోన్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

Facts of Smart Phone  స్మార్ట్ ఫోన్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు  Image result for phone
స్మార్ట్ ఫోన్ వాడటం లోని జాగ్రత్తలు


స్మార్ట్ ఫోన్ గురించి  మీకు తెలియని కొన్ని నిజాలు

ఈరోజుల్లో ప్రతిఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండటం అనేది సర్వ  సాధారణం , సామాన్య మానవునికి చాలా అందుబాటు ధరలలో ఇవి చాల సులభంగా లభిస్తున్నాయి ,కాని  ఈ  స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం ఎంతవరకు శ్రేయస్కరం , ఇవి మన జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి అనేది ప్రధాన విషయం


ముందుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టటం లో జాగ్రత్తలు
చాలా మంది మార్కెట్ లో దొరికే తక్కువ రకం చార్జర్లను  ఉపయోగిస్తారు ఇవి ఫోన్ యొక్క బ్యాటరీ  ఫై చెడు  ప్రభావం చూపిస్తుంది  బ్యాటరీ  తన యొక్క కెపాసిటీ  ని కోల్పోతుంది మరియు బాటరీ యొక్క జీవిత కాలం తగ్గి  పోతుంది  అందుకే ఎల్లప్పుడూ కంపెనీ చార్జర్లను ఉపయోగించడం శ్రేయస్కరం

మరిన్ని జాగ్రత్తలు  మీకోసం క్రిందనే గమనించండి

ఫోన్ ఛార్జింగ్ అవుతున్న సమయంలో కాల్ పిక్ చేయకూడదు తప్పని సరిగా పిక్  చేయాలిసి వస్తే  ఛార్జింగ్ ఆఫ్ చేయటం మంచిది
రాత్రివేళ ఫోన్ ఆఫ్ చేయటం మంచిది ఎందుకంటే  ఇలా చేయటమ్ ద్వారాగా  విశ్రాంతి  సంతరించుకుని  బాటరీ తన యొక్క కెపాసిటీ ని పెంచుకొనే అవకాశం వుంది
చాలా మంది ఫోన్ యొక్క బ్యాటరీ  0 స్థాయికి  వెళ్ళేవరకు  దానికి ఛార్జింగ్ అనేది  పెట్టరు  దీని వల్ల  బాటరీ తన స్వంత  కెపాసిటీ  విలువలు  కోల్పోయే అవకాశం, చాలా ఎక్కువ , అందుకే ఛార్జింగ్ ,ముందుగా గ పెట్టటం చాల వరకు శ్రేయస్కరము
వేడి వాతావరణం లో  ఫోన్  ని వుంచకండి ఇది బాటరీ యొక్క బ్యాక్ అప్ ని హరించి వేస్తుందట
ఫోన్ ఆటోమెటిక్ బ్రైట్నస్, లైవ్ వాల్ పేపర్స్, బ్లూటత్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం వల్ల కేవలం 2 శాతం మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఆదా అయ్యిందట.
ఫోన్‌లోని యాప్స్‌ను కిల్ చేయటం వల్ల ర్యామ్ మేనెజ్‌మెంట్ పై ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువుగా ఉంటుంది.
ప్రాసెసర్ పనితీరు బాగుండాలంటే ప్రాసెసర్ ఆర్కిటెక్షర్ అలానే ప్రాసెసర్ మల్టీత్రెడింగ్ వంటి అంశాలు బాగుండాలి.

ఇలాంటి విషయాలు  దృష్టిలో పెట్టుకుని  స్నార్ట్ ఫోన్  వాడుకోవటం ద్వారాగా ఎంతో ఉపయోగం                       

No comments:

Post a Comment

.